మరో ‘వైరస్’ కథ!

కరోనాతో జగమంతా గజగజ వణుకుతోంది. దేశాలకు దేశాలు గృహనిర్భంధాల్లో ఉన్నాయి. అతి పెద్ద అణుశక్తి రాజ్యాలూ, కాబోయే ‘విశ్వగురు’వులూ ఈ మెడికల్ ఎమర్జెన్సీని తట్టుకోడానికి అగచాట్లు పడుతున్నాయి. అయితే సకాలంలో వైద్య సేవ అందితే కోవిద్-19 మరణాలు10 శాతానికి మించవు...భౌతికంగా దూరాలు పాటిద్దాం! సామాజికంగా చేరువ అవుదాం!!