ఎప్పుడూ పైనేవుండి చేతులు చాచి వాననుంచీ ఎండనుంచీ నీడపట్టే ఈ గొడుగు ఇవాళెందుకో నాన్న లాగా కనపడుతోంది. మంచం మీద కూచుని పైనుంచీ కిందదాకా దుప్పటి చుట్టుకు కూచున్న నాన్నేమో వానలోంచీ వచ్చి గోడకానించిన గొడుగు లాగా కొత్తగా...

ఎప్పుడూ పైనేవుండి చేతులు చాచి వాననుంచీ ఎండనుంచీ నీడపట్టే ఈ గొడుగు ఇవాళెందుకో నాన్న లాగా కనపడుతోంది. మంచం మీద కూచుని పైనుంచీ కిందదాకా దుప్పటి చుట్టుకు కూచున్న నాన్నేమో వానలోంచీ వచ్చి గోడకానించిన గొడుగు లాగా కొత్తగా...
విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com
M: 8801823244
నిన్న పలకరించిన మనుషులు ఈ వేళ ఏరీ మనుషుల మధ్య మాటలు దోచేస్తున్నదెవరు నేల నుంచీ నీరు ఆవిరైపోతున్నట్లు కళ్ళముందే మొగ్గ తొడుగుతున్న పూలు రాలిపడుతున్నట్లు తిరిగి పలకరించకుండా ప్రేమలెటు పోతున్నై సందడితో హోరెత్తిన వీధులు ఎందుకిలా మూగబోతున్నై కన్నులిలా...
కరోనా ఓ కరోనా చైనాలో పుట్టి దేశదేశాలకు విస్తరించినా వ్యత్యాసం కానరాలేదు ఎచ్చోటనైనా ఒకే క్షృష్టి నీది ఎవరూ చూడలేని కోణమది రాజైనా మంత్రైనా బంటైనా అందరికీ సమన్యాయం చేస్తున్నావే కరోనా ! అభివృద్ది చెందినా చెందుతున్న ఏ దేశానికైనా నీవొక ఖండాంతర క్షిపణివి...
పొద్దున్నే ఇంటి కోడి కూసింది దుప్పటి తన్ని లేచా దూడ అంబా అని అరచింది ఆ అరుపులో ఆకలి వినబడింది చెంబు పట్టుకుని పాలు పితికి దూడ ని వదిలా కోళ్ళగూటిలో పెట్ట పొదుగుతుంది తన గుడ్లని తన సంతతి కోసం ఇందులో ఖర్చేమీ లేదు దినచర్యలో భాగం మా ఇంటిపై ఒకడి కన్ను...
Copyright © 2018 ·rasthamag.com
Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.
Add comment