దాన్ని చూస్తే చాలు కన్నులకు వస్తుందొక కొత్త సైటు నిద్రపోనివ్వదు నైటు ఉదయాన్నే బడికి లేటు పుస్తకాన్ని తిప్ప లేను ఎటు పరీక్షల్లో పాస్ అయితే ఒట్టు ఇంట్లో కరెంటు బిల్లు కంటే ఎక్కువ దాని చార్జీల పోటు ఆ డబ్బుల కోసం ఇంట్లో అమ్మ నాన్నలతో రోజూ ఫైటు వేళ్ళతో చేస్తాను చాటు మనుషులతో మాట్లాడటం కట్టు దానివల్ల పోతుంది తలమీద జుట్టు దాని అద్దం మీద పడితే ఊరుకోను గీటు అది వచ్చిన దగ్గర్నుంచి ఎక్కువైంది ఐ.. లవ్ ..యు ..టూ.... దానివల్ల పక్షులకు ఏమో రేడియేషన్ కాటు మనుషులకు ఆగిపోతుంది హార్ట్ బీటు విద్యార్థులు అవుతున్నారు పెద్ద ఘోష్టు అది చేస్తుంది చాలా టైం వేస్టు దాని వల్ల మానసికంగా ఫైటు అయినా అందరి చేతుల్లో సూపర్ హిట్టు మార్చేస్తుంది జీవితం రూటు ఇప్పుడయ్యిందది మనుషులకొక కొత బాడీ పార్టు :-)

Add comment