(ఇది మునాసు వెంకట్ తాజా కావ్యం ‘మెద’ కు అసురా ముందుమాట… ఎడిటర్) ‘మట్టిని మల్లేస్తే ఎల్లవ్వ ఎక్కిల్లాగేనా’ ”ఏమున్నదని నా దగ్గర తొట్టెల్లోమట్టి ఉట్టిలో నక్షత్రాలు దూరం మీద అరిపాదాల దాడి నెత్తి మీద పొద్దే...
Name: అంబటి సురేంద్ర రాజు

ప్రముఖ విమర్శకుడు, కవితా ప్రేమి, తాత్వికుడు, జర్నలిస్టు. హైదరాబాదులో వుంటారు. హోమియో వైద్యుడిగా కూడా ప్రసిద్ధుడు.