మాది తమిళ నాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని కవల్కినరు అనే పల్లెటూరు. కన్యాకుమారి దగ్గర. మా నాన్న ట్యూటికారన్ లోని హెవీ వాటర్ కర్మాగారం లో ఉద్యోగం చేసేవాడు. నా మొదటి 24 ఏళ్లు అక్కడికి దగ్గర్లోని అటామిక్ ఎనర్జీ టౌన్షిప్ లో గడిపాను...
Name: అమిర్తరాజ్ స్టీఫెన్

ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.