ఇప్పటికి మన సమాజంలో ఎవరి నోటినుంచినయినా ఒక మాట వస్తే నొసలు ముడేస్తుందో ఆ పదం “దళిత” లేదా “దళితులు”. వీళ్లకి అనేక సర్వనామాలు, సమానార్ధక పదాలు, ప్రకృతి , వికృతి పదాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ దళితులు ఎవరు అంటే, దళితులేమో తాము...
Name: అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017 చివర 'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.