Name: అన్వర్

Alternative Text

అన్వర్ పుట్టింది కశ్మీర్ లో, పెరిగింది రాయల సీమలో, ప్రస్తుతం  హైదరాబాదులో. చదవడం ఇష్టం, సినిమాలు కూడా. చదివింది  చూసింది ఊరికే వదిలెయ్యలేక చేతనయినట్లుగా రికార్డ్ చెయ్యడం కూడా ఇష్టం . బొమ్మలంటే ఇష్టం, డబ్బులంటే కూడా. డబ్బులకు బొమ్మలేయడం మరీ మరీ ఇష్టం. అన్వర్ రాతలకు :http://thisisanwar.blogspot.in/ అన్వర్ గీతలకు: https://www.flickr.com/photos/anwartheartist/

అనగనగా ఒక కథ… ఏం చేస్తుందంటే !

తెలుగుతనము అంటే అచ్చమైన అర్థం ఏవిటో నాకు తెలీదో లేదా మరిచానో?  కానీ వేలూరి శివరామశాస్త్రి గారి కథలు చదువుతున్నప్పుడు మనసు అచ్చమైన తెలుగు ఇదే ఇదేనని పలకడం మాత్రం గమనించాను.  ఈయనని చదువుతుంటే తెలుగు అనేది ఒక తియ్యని భాష అని, ఇది ఒకప్పుడు చాల సంపన్నంగా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.