సీ…ముసురు సీకటి…సీకటి ముసురు…ముసురు… సీముసురు… మూత పెట్టి కప్పీసిన గంగాళం నాగుంది…భూగోళం సీకటి సీకటిగ. ప్రెపంచంలోని మనుషులే కాదు జీవజాలమంతా కలిసి కారస్తన్న కన్నీళ్ల లాగ ఆకాశిం ధారగా కురస్తంది! ముసురు ముసురు...
Name: అట్టాడ అప్పల్నాయుడు