చాలా కాలం తర్వాత ఒ మంచి కవిత్వాన్ని చదివానన్న సంతృప్తిని కలిగించింది కె. భాస్కర్ గారి “ఆమె…”. తెలుగు కవుల కల్పనలో ఎంతో మంది అందమైన స్త్రీలు వున్నారు. కృష్ణశాస్త్రి గారి “ఊర్వశి”, నండూరి సుబ్బారావు గారి “ఎంకి”… చలంగారి స్త్రీ పాత్రల...
Name: అవధానం రఘుకుమార్

:కర్నూలు జిల్లా నందికొట్కూరులో పుట్టి పెరిగిన అవధానం రఘుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నారు. హై కోర్టు న్యాయవాది. ఎక్కువగా చదివి తక్కువగా రాసే మంచి రచయిత. ఇటీవలే తన మొదటి కవితా సంపుటిని వెలువరించారు గాని, చిరకాలంగా రాస్తున్నారు.