వన్ రూపీ కాయిన్, డబ్బా ఫోను మనకోసమే కనిపెట్టి వుంటరు. ఏమీ మాట్లాడలేక నీళ్ళల్లో ఇసిరేసిన రాళ్ల లెక్క అలలు అలలుగా తాకే మాటలకోసం కుప్పలు తెప్పలుగా రూపాయి బిళ్ళల ప్రేమ. వొడవని ముచ్చట్లలో అన్నీ పెగలని మాటలే. నిశ్శబ్దం మనమధ్య రాయభారం నడిపినపుడు...
Name: బండారి రాజకుమార్

బండారి రాజకుమార్: వరంగల్ రూరల్ జిల్లా పాతమగ్ధుంపురం స్వస్థలం.గరికపోస, నిప్పుమెరికెలు, గోస , వెలుతురు గబ్బిలం అనే 4 వచన కవితా సంపుటాలు ప్రచురించారు.