“సిద్ధమా?” “సిద్ధం!” “ఇప్పుడేనా!” “ఆగు” “శాస్త్రజ్ఞులకు ఇది రూడిగా తెలుసా? ఇవాళ అది నిజంగా జరుగుతుందా?” ”చూడు చూడు నువ్వే చూడు” పిల్లలందరూ అందమైన గులాబీల గుచ్చంలా ఒకరికొకరు దగ్గరిగా జరిగి గుంపుగా కలిసిపోయి దాక్కున్న సూర్యుడిని చూసేందుకు...
Name: చంద్రశేఖర్
తన గురించి తానే రచయిత చంద్రశేఖర్: నేను కర్నూలులో ఉంటాను. నాన్న గారి వల్ల ఆంధ్ర సాహిత్యంపై మక్కువతో నేను చదివిన పద్య కావ్యం "విజయవిలాసం". అందరి లాగే నా చదువుల మధు మాసాన్ని "చందమామ" "బాలమిత్ర" "బొమ్మరిల్లు" లతో ప్రారంభించడానికి కారణం మా పెద్దమ్మ "కృష్ణవేణమ్మ". "రాబిన్సన్ క్రూసో" సంక్షిప్త నవలతో మొదలైన ఇంగ్లీషు పఠనం ‘ఫాదర్స్ అండ్ సన్స్’ నుండి ‘డిస్గ్రేస్’, ‘డ్రీమ్స్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ వార్’ అలా కొనసాగుతూ..... నేనంటే ఒక కూర్చబడ్డ పలు సమాజ శకలాలు తప్ప మరేమీ కాదనే ఎరుకతో జీవిస్తున్నాను. ‘Illusion and Reality’ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి నాకున్న దిక్సూచి. Mob: 9866608190