ఇవ్వాళ మేనిఫెస్టో అనగానే రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలే గుర్తుకువస్తాయి. మాకు ఓట్లు వేయండి, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చేసే వాగ్దానాల పట్టికలు ఈ ఎన్నికల మేనిఫెస్టోలు. మేనిఫెస్టో అంటే ఏమిటి? అదొక ప్రకటన. ఒక వ్యక్తికాని, సమూహంకాని, సంస్థ...
Name: డి చంద్ర శేఖర రెడ్డి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. అదే కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. తెలుగు కావ్య పీఠికలపై పరిశోధన చేసారు. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి పలు గ్రంథాల అనువాదాలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకులుగా ఉన్నారు.