Name: డి. నాగజ్యోతి శేఖర్

డి.నాగజ్యోతి శేఖర్:  తూర్పుగోదావరి జిల్లా, మరమళ్లలో వుంటారు.టీచర్ గా పని చేస్తున్నారు. కవిత్వం, కథలు, విద్యా సంబంధ వ్యాసాలు రాస్తుంటారు. 9492164193

సాగర ఘోష

అక్కడ కొన్ని బతుకు కెరటాలు వున్నట్టుండి విరిగి ఓటి నత్తగుల్లలౌతాయి! కొన్ని సైకత చిత్రాలు నీట మునిగి చెదరిన రేణువులుగా మిగులుతాయి!   అక్కడ కొన్ని దేహాలు ఉప్పులో నానబెట్టిన జల పుష్పాలౌతాయి! కొన్ని రాత్రులు కడలి లోతుల్లో వెలుగు ముత్యాలకై చరించే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.