రాత్రయ్యిందని.. మనందరం హాయిగా నిదురించే వేళ వాళ్లకీ రాత్రే అయినా.. నిద్ర మాత్రం కనుచూపు మేరలో కానరాదు తెల్లారిందని.. మన పనుల్లో హడావిడి పడేవేళ తెల్లారిపోతున్న వారి బతుకుల్లో.. ఏ వెలుగూ ప్రసరించదు నిశ్శబ్దం అలవాటైన మనకు అలికిడో, ఆర్తనాదమో ఉలికిపాటు...
Name: దేశ రాజు

దేశ రాజు: తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరంలోపుట్టి పెరిగారు. బాల్యం, విద్యాభ్యాసం శ్రీకాకుళంలో. వృత్తి: జర్నలిజం. 'ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ' పేరుతో కవితా సంపుటి ప్రచురించారు. కవిత్వం, కథలతో పాటు, 'దేరా' పేరుతో పుస్తక సమీక్షలు రాస్తుంటారు.