మల్లీశ్వరి రచించిన నీల నవల, చిననవీరభద్రుడు గారు ముందు మాటలో చెప్పినట్టు “ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కాకుండా, అనుభవాల ప్రాతిపదిక మీద నిర్మించిన ఒక ప్రతిపాదన”. ఈ నవల చదవడం మొదలుపెట్టి కొన్నిపేజీలు గడిచాక, మల్లీశ్వరి గారు 2015 లో రాసిన “శతపత్ర సుందరి...
Name: దేవరకొండ సుబ్రహ్మణ్యం

దేవరకొండ సుబ్రహ్మణ్యం – విశాఖపట్నం లోని సింధియా కాలని లో పుట్టి పెరిగి, 1960-66 ల మధ్య అక్కడున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకొని, ఉద్యోగం కోసం 1969 లో ఢిల్లీ వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి, ప్రస్తుతం ఢిల్లీకి ఆనుకొని ఉన్న గురుగ్రామ్ లో ఉంటున్నారు. తన మేనమావ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారి ద్వారా పరిచయమయి, ఫ్యామిలి మిత్రులయిన రావి శాస్త్రి గారంటే అంతులేని గౌరవం. నాటకం ప్రాణంగా భావించే సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యమంటే కూడా అంతే ఇష్టం చూపుతారు.