ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడేమీ బహుమతి పొందిన దేవీప్రియ1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి అయిన ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’, మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్...
Name: దేవీ ప్రియ

దేవీ ప్రియ: 1951 లో గుంటూరులో జన్మించారు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులు. జర్నలిజంలో సృజన శీలి ఎడిటర్ గా అందరికీ తెలుసు. ఆయన రన్నింగ్ కామెంట్రీ ‘ఉదయం’ మరి కొన్ని పత్రికల్లో మొదటి పేజీ దిగువ కార్నర్ లో ప్రతి ఉదయం కనిపించి, తెలుగు వాళ్ళను అలరించేది. ‘గరీబు గీతాల’ వంటి ప్రయోగాలూ చేశారు. మెత్తగా, మృదువుగా వుండడమే కాదు, మెత్తని పదాలతో ఆయన అల్లే కవిత్వం ‘అరణ్య పర్వం’, ‘అమ్మ చెట్టు’ తో సహా తొమ్మిది కవితా సంపుటాలు గా వెలువడింది.