(తెలుగు వాళ్ళకు ఐదు రాష్ట్రాలు అనే మాట చాల మంది విని వుండరు. చలసాని ప్రసాద్ అలా అని వుండడం తప్పేం కాదు గాని ఆశ్చర్యకరం. ఈ ఆసక్తితోనే దివికుమార్ గారి ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నాం. – రస్తా సంపాదకవర్గం.) 11-10-2013నాటి ఆంధ్రజ్యోతిలో...
Name: దివి కుమార్

దివి కుమార్: ఈ నెల 28 కి డెబ్బై ఏండ్ల వయసు. మెకానికల్ ఎంజీనీరింగ్ డిప్లొమాతో రాజమండ్రి పేపర్ మిల్స్ లోనూ, హైదరాబాద్ ప్రాగాటూల్స్ లోనూ, తంతి తపాలాశాఖ లోనూ పని చేసి, 13 ఏండ్ల క్రితం రిటైర్ అయ్యారు. స్పందన సాహితి (1969), విరసం తొలి మహాసభ, జనసాహితి ప్రారంభం (1975) నుంచి సాహిత్యోద్యమాలతో మమేకమవుతున్నారు. అయోధ్యలో రావణకాష్టం, ఉరి కంబం సాక్షిగా...తదితర పుస్తకాలు రాశారు, వ్యాసాలు రాస్తుంటారు. గత 37 సంవత్సరాలుగా జనసాహితి , సాహిత్య సాంస్కృతికోద్యమ సంస్థ బాధ్యత లలో ను , ప్రజాసాహితి పత్రిక నిర్వహణలో నూ వుంటున్నారు.