పొద్దున్నే ఆఫీసుకెళ్ళటానికి పదినిమిషాలు టైముందని పేపరు తిరగేస్తూ ఉంటే నా సహోద్యోగి ఫోను చేసి, “ఒ క్కసారి లోకల్ న్యూస్ చూడు. పది నిమిషాలే.” అన్నాడు. టివీ పెట్టి చూస్తే, పక్కవీధిలో ఒక ఇంటిలో ఏదో వింత జరుగుతోంది అని చెబుతున్నారు. ఆ...
Name: డాక్టర్ మూలా రవికుమార్

మూలా రవికుమార్ పశువైద్య పట్టభద్రుడు. పశుపోషణలో పీజీ, గ్రామీణాభివృద్ధిలో పీహెచ్ డీ. పశువైద్య విశ్వ విద్యాలయంలో శాస్త్రవేత్త. పద్దెనిమిదేళ్ళగా కథా రచన. 2012 లో చింతలవలస కథలు సంకలనం విడుదల. కథాంశాలు: ఉత్తరాంధ్రా గ్రామీణం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి. సంస్థలలో ఉద్యోగుల మనస్తత్వాలు.