శతాబ్దాలుగా రాచరికానికి ఊడిగంచేసిన తెలుగు కవిత్వం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత దిశమార్చుకుంది. సాటి మనిషి మనుగడకోసం అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంది. ఆకాశగంగలోని హంసలను వదలి పొలంలో బురద అంటిన సామాన్య కూలి వాళ్ళను కవిత్వం వరించింది. ఇందుకు...
Name: డాక్టర్ పెళ్లూరు సునీల్

డాక్టర్ పెళ్లూరు సునీల్ పుట్టింది నెల్లూరు జిల్లా కోట గ్రామంలో. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డి అందుకున్నారు. ప్రస్తుతం కోటలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కవిత్వం రాయడం కవిత్వం చదవడం వీరి ప్రధాన అభిరుచులు. ఎక్స్ రే, తానా మొదలైన పురస్కారాలను పొందారు. డా.రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇటీవలే తన పరిశోధనా గ్రంథాన్ని "దీర్ఘ కవితా వికాసం" పేరుతో పుస్తకంగా వెలువరించారు.