Name: ఈదర రవికిరణ్

Alternative Text

ఈదర రవికిరణ్: ఐఆర్ఎస్ అధికారి, అడిషనల్ కమిషనర్, జీఎస్టీ & కస్టమ్స్. స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ప్రస్తుతం ఢిల్లీలో జీఎస్టీ నెట్వర్క్ (GSTN) ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గ్రామీణ, పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పై అవగాహన కలిగించేందుకు కృషి చేశారు. మీడియా చట్టాలు- నియంత్రణ, సమాచార హక్కు, ఈ గవర్నెన్స్ తదితర విషయాలపై విశేష ఆసక్తి ఉంది. అభిమాన విషయాలు: తెలుగు సాహిత్యం, తెలుగు భాషా వికాసం, ప్రపంచ సినిమా, హిందూస్థానీ బాణి ఫ్యూజన్ సంగీతం; వేణువు వాయిస్తారు.

‘కరోనా లైవ్’
సినిమా రివ్యూ

జాన్రా: థ్రిల్లర్ / హారర్ / సందేశాత్మకం తారాగణం: హీరో: ‘కరోనా’ (కొత్త పరిచయం) హీరోయిన్: ప్రకృతి మాత (ప్రతిరోజూ మన ద్వారా వేధింపబడుతున్న కారెక్టరే) విలన్: మానవజాతి దర్శకుడు: కలికాల ఖర్మ బాగా ఫేమస్ అయిన హీరో డైలాగ్: ‘కంటికి కనబడకుండానే...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.