వాకిలిమూసి బీగమేసి బీగంచెవులు కొంగుకు ముడేసుకుంటాఉండా, అక్కా అనొచ్చె నా చెల్లెలు లచ్చిమి. నేనుండుకోని ”మే నేను మిరప తోటలో గడ్డి పీకను పోతా ఉండా,నా జతకు కిట్టి పెద్దమ్మను కూడా పిలుసుకున్నా నాతో ఏమన్నా పనా” అంటి . ఏమీ లేదక్కా చెవిటోడు...
Name: ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి: 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా లోని దిగువబురుజు గ్రామంలో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' పేరుతో వీరి కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు. ఫోన్ నెంబర్ : 9390803436 mail id :navobharathi@gmail.com