Name: ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

అప్పులకుప్ప

ఆకు చాటు పిందె,  అత్త చాటు పిల్ల చాలా సేఫ్ అన్నారు పెద్దలు. అన్నీ అత్తమ్మ చూసుకుంటున్నా అప్పుడప్పుడు అంత వీజీ కాదనిపిస్తుంది..అలా చాలా క(వె) తలున్నాయి కానీ మొదట ఇది చూడండి. పెద్దోడు ఇంట్లో మొదటి పసి బిడ్డ. గారాల పట్టి, మాటలొచ్చినప్పటి నించే అందరు...

ప్రొఫైల్

  ఈ మధ్య మా ఊరి పిల్లలో చుట్టాల పిల్లలో చాలా మందే వస్తున్నారు.  అప్పట్లో కెనడా పంపమంటే యేముందక్కడ యూ ఎస్ పోతున్నాం అనేవారు. ముల్లు పొయ్యి కత్తొచ్చె లాగా ఇప్పుడు యూ ఎస్ తగ్గి కెనడా రాకలు పెరిగాయి… వచ్చిన పిల్లలు నెలో రెండు నెలలో ఉండి...

సూపర్… చాలా హ్యాప్పీ…

నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు… నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా...

స్వర రాగ గంగా ప్రవాహమే

సుస్వరమో అపస్వరమో తెలియదు,  అదొక రాగం . రాగం పేరు ఆరునొక్క రాగం.. ప్రవాహమంటారా అది జారుతోనే ఉంది. ఆకలా అంటే కాదు, నిద్రా అంటే అదీ లేదు…మరి ఇంక వంటి మీద రాష్ లాంటిదేమైనా ఉందేమో అని జాన్సన్, నైస్ లాంటి చెమట పొక్కుల పవుడర్లన్నీ వాడి పడేసారుట...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.