సాంప్రదాయ సాహిత్య సమావేశాలకూ, పద్య నాటకాలకూ, అవధానాలకూ నెలవైన చోట కథ సామాజిక ప్రయోజనం కోసమే అని నమ్మి ఆధునిక కథను భుజాలకు ఎత్తుకుని మోసిన నిన్నటి కథాసమయం మిత్రులనుండి సాహిత్యాంశంగా కథకు పెద్ద పీట వేస్తున్న కర్నూలు నగరంలో 2018 ఏప్రిల్ 28, 29న...
Name: గాయత్రి-చంద్ర శేఖర్
గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం... అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.