తెల్లవారుజామునే మొదలయ్యే కువకువ శబ్దాలు చెవులలోకి ప్రవహించి శరీరాన్నీ మనసునూ జాగృతం చేస్తే, బద్దకంగా వొళ్ళు విదిలించుకుని బయటకొచ్చి చిరువెలుతురులో గాలికి వూగుతున్న చెట్ల కొమ్మలనూ కొమ్మల మాటున కూర్చుని పదే పదే అరుస్తున్న పక్షులనూ చూస్తే వొంట్లోని...
Name: గాయత్రి దేవి

గాయత్రీ దేవి: పుట్టడం, చదవడం, పెళ్ళీ, ఉద్యోగం... అన్నీ కర్నూలు పట్టణంలో. ప్రస్తుతం ఒక ప్రైవేటు స్కూలులో టీచర్ గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. 50 కి పైగా పిల్లల కథలతో కలిపి సుమారుగా 60 కథలు వ్రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో డజనుకు పైగా వ్యాసాలూ వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన కథలూ ప్రసారమయ్యాయి.