కరోనా ఓ కరోనా చైనాలో పుట్టి దేశదేశాలకు విస్తరించినా వ్యత్యాసం కానరాలేదు ఎచ్చోటనైనా ఒకే క్షృష్టి నీది ఎవరూ చూడలేని కోణమది రాజైనా మంత్రైనా బంటైనా అందరికీ సమన్యాయం చేస్తున్నావే కరోనా ! అభివృద్ది చెందినా చెందుతున్న ఏ దేశానికైనా నీవొక ఖండాంతర క్షిపణివి...
Name: గిరిప్రసాద్ చెలమల్లు

గిరిప్రసాద్ చెలమల్లు: పుట్టింది సూర్యాపేట 1968 లో. పెరిగింది నాగార్జునసాగర్. ప్రస్తుత నివాసం హైదరాబాద్. విద్య ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్టుగ్రాడ్యుయేషన్. ఉద్యోగం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. కవితలు వ్రాస్తుంటారు. వివిధ పత్రికల్లో ప్రచురితం.