పరుపు మీద నుండి లేవగానే వీపు వెనకాల ఏదో తెలీని మంట. సూదులతో పొడుస్తున్నట్లుంది. స్థిరంగా ఉన్నప్పుడు నొప్పి తగ్గి, కదిలినప్పుడు ఎక్కువ అవుతూ ఉంది. ఏంటో చూద్దామని టీ షర్ట్ తీస్తుంటే, నొప్పికి తలలో నరాలు తెగుతున్నట్టుగా అనిపిస్తుంది. తల తిప్పి...
Name: హరీశ్

హరీశ్: వయసు 26. పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా. హైదరాబాద్ లో MSc Physics చదివారు. ఇప్పుడు Indian Meteorological Department లో Scientific Assistant గా నిజామాబాద్ లో పని చేస్తున్నారు.