అనగనగా ఒక మారుమూల వూరు. ఆ ఊళ్లో ఇద్దరు దంపతులు. వాళ్లకొక బాబు పుట్టాడు. క్రైస్తవులు కదా, వాడికి ఒక దివ్య తండ్రిని పెడితే గాని బాప్తిజం చేయడానికి లేదాయె. వాడికి దివ్య తండ్రిగా వుంటానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరంగా పట్నానికి వెళ్లి చూశారు. అక్కడ...
Name: ఇటాలో కాల్వినో/హెచ్చార్కె

ఇటాలో కాల్వినో (1923 అక్టోబర్ 15- 1985 సెప్టెంబర్ 19): జగత్ ప్రసిద్ధ కథా, నవలా రచయిత. తన పేరూ, ఈ పుస్తకం పేరూ సూచిస్తున్నట్లే ఆయన స్వదేశం ఇటలీ. ఆయన స్వయంగా సేకరించి, తన మాటల్లో తిరిగి చెప్పిన కథల పుస్తకం “ఇటాలియన్ ఫోక్ టేల్స్'. మాకు తెలిసి, ఆయన సొంత కథలు కొన్ని ‘ఈ మాట' వెబ్ పత్రికలో వెలువడ్డాయి.. ఇవి ఆయన సేకరించి తన చక్కని శైలిలో తిరిగి చెప్పిన ఇటాలియన్ జానపద కథలు. వీటిలోని చదివించే శైలి, ప్రగతి శీలం అబ్బురపరుస్తాయి. ఇక ముందు రస్తా సంచికల్లో ఈ కథలు ఇలాగే వరుసగా...