భారతదేశంలోని ప్రజా సమస్యలపై క్రియాశీలంగా పనిచేస్తున్న అమెరికాలోని (ముఖ్యంగా మసాచుసెట్స్, న్యూ యార్క్ రాష్ట్రాల్లో) ప్రోగ్రెసివ్ సర్కిల్స్ లో జస్పాల్ సింగ్ (పైన ఫొటో) సుప్రసిద్దులు. ఒక నెలలో కనీసం రెండు మూడు రోజులు తెల్లవారు ఝామున్నే...
Name: జస్పాల్ సింగ్

జస్పాల్ సింగ్ పంజాబులో, ఉత్తరాఖండ్ లో చదువుకున్నారు. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ చదువుకుని బోధకుడిగా పనిచేశారు. ఆయన పంజాబ్ వేదిక్ స్కాలర్ కూడా. 'పంజాబ్ దర్షన్ తే ఏక్ ఝాట్'( A Look at Punjab Philosophy) అనే పుస్తకాన్ని వెలువరించారు.