పెరుమాళ్ మురుగన్ ఆత్తూర్ తమిళంలో రచించిన “పూనాచ్చి ” తమిళ నవలకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం ‘పూనాచ్చి’ ఒక మేక పిల్ల కథ. 2014లో “మాధొరు భాగన్” తమిళ నవలకు ఆంగ్లానువాదం ‘వన్ పార్ట్ విమన్’కు కేంద్ర...
Name: జ్వలిత

జ్వలిత: అసలు పేరు - విజయకుమారి దెంచనాల. పుట్టిన తేది- 11/03/1959. స్వస్థలం - పెద్దకిష్టాపురం , ఉమ్మడి ఖమ్మం. తెలంగాణ రాష్ట్రం. వృత్తి - విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం. సాహితీవనం మిద్దెతోట సాగు. రచనలు: 1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం) 2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం) 3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం) 4)ఆత్మాన్వేషణ -2011(కథలు ) 5) అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం ) 6) జ్వలితార్ణవాలు- 2016 (సాహిత్య సామాజిక వ్యాసాలు) 7) సంగడి ముంత- 2019(కవిత్వం) 8) రూపాంతరం - 2019 (కథలు) *సంపాదకత్వం: 1) పరివ్యాప్త-2007(స్త్రీవాదకవిత్వం) 2)గాయాలే గేయాలై-2010(సహసంపాదకీయం- తెలంగాణ స్త్రీల కవిత్వం) 3)రుంజ-2013(విశ్వకర్మ కవుల కవిత్వం) 4)ఖమ్మం కథలు-2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు) 5)అక్షర పుష్పాలు-భావ సౌరభాలు-2016 (ఖమ్మం బాలకవుల రచనల సంకలనం) 6)ఓరు-2017 ( జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన) 7. పూలసింగిడి( బతుకమ్మ కవిత్వం 2019) సహసంపాదకత్వం. పని చేసిన సాహితీ సంస్థలు-1)మట్టిపూలు , 2)రుంజ , 3)అఖిల భారత రచయత్రుల సంఘం ,4)దబరకం ,5)తెలంగాణ విద్యావంతుల వేదిక. 6)Tmass ఇతర వివరాలు: విద్యార్హతలు- M.A.(Telugu), M.Sc(Psychology), M.Ed, L.L.B. Blog. జ్వలితార్ణవాలు.org Www.jwalitha.com jwalitha2020@gmail.com Mobile.9989198943.