బతుకు మరీ పుచ్చిపోయినప్పుడు, ప్రజా క్షేమం ఎవడికీ పట్టనప్పుడు.. అప్పుడు కూడా కవులూ కథకులూ ఊహా ప్రేయసి బుగ్గ సొట్టల గురించో, తమ మానాన తాము ఎక్కడికో పోతున్న పిట్టల గురించో కొంగ్రొత్త వూహలకై ప్రయాస పడుతున్నప్పుడు… ఆ నిద్దర నుంచి లేపడానికి జనాల్ని...
Name: కె సంజీవి

కె. సంజీవి: పెన్ నేమ్. అసలు పేరు వొద్దని రచయిత కోరిక.