ఉద్వేగంతో ఎదురుచూసే మధుర క్షణాలు కాస్తా నువ్వొక్క నిర్లక్ష్యం బాణంతో నిర్లిప్తం చేస్తావు.. ఆనందపుటంచులు తాకి జ్ఞాపకాల్లో దాచుకోవాల్సిన వెన్నెల రేయి విషాద రాగమాలపిస్తుంది. దేహాం తప్ప మరేదీ కనపడని మనిషికి గాయమెక్కడో తెలీదు.. దగ్గరకి తీసుకోని...
Name: కోడే యామినీ దేవి

కోడే యామినీ దేవి: పుట్టి పెరిగిన ఊరు, ఇప్పుడున్న ఊరు మర్లపాలెం గ్రామం, కృష్ణా జిల్లా. కథలు, నవలలు చదవడం ఇష్టం.. అడపాదడపా కవిత్వం. కెనడా తెలుగుతల్లి పత్రిక, మల్లెతీగ, సాంస్కృతీ సమాఖ్య కవిత్వ పోటీల్లో విజేతగా పురస్కారాలు పొందారు.