మార్చి 2018 ఆదివారం రాత్రి ఈ హోటలొద్దని సుందరం బావ మొదట్నించీ చెబుతూనే ఉన్నాడు. సిబ్బంది కస్టమర్లని పీడిస్తారని అక్కడక్కడ విన్నవన్నీ చెప్పాడు. శ్రద్ధగా విన్నాను కానీ పట్టించుకోలేదు. నిజానికి అమ్మాయి నిశ్చితార్థం తుంగపాడులోనే చేసేవాడిని...
Name: మధు పెమ్మరాజు

మధు పెమ్మరాజు: నివాసం అమెరికా, హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ, మధురవాణి పత్రికలలో ప్రచురించబడ్డాయి.