నందు నాలుగో పెగ్గు కలుపుకుని ఆరామ్‌గా వెనక్కి వాలాడు. తన కథల్లోని “నేటివ్ ఎనర్జీ” గురించి టేబిల్ కవతల కూర్చున్న రామారావు సరైన మాటలు అందని ప్రయాసలో మలబద్ధకం మొహంపెట్టి ఏదో చెబుతుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో రామారావు తల మీంచి వెనకాల గోడకి...
Name: మెహెర్