బస్సు హార్న్ చెవుల్లో జొరబడి, సడెన్ బ్రేక్‌కి ముందుకు తూలి, మెలకువొచ్చింది. నాతోపాటు ముందు సీట్లలో వాళ్ళూ కొంతమంది లేచారు. ఒకళ్ళిద్దరు నిలబడి ముందున్న అద్దాల్లోంచి తొంగి చూస్తున్నారు. “చిరుతపులి!” ఎవరో అన్నారు. నేను కిటికీ లోంచి బైటకి చూశాను...
Name: మెహెర్