కవుల్లో ఎపుడూ రకాలుంటారు. వూహలల్లో నేల విడిచి, జనం గోసని విస్మరించి రాసే వాళ్లొకరకం. వీళ్లకి కవిత్వం కాలక్షేపం, పూర్తిగా వైయక్తికం. వీళ్లకి కాలం పట్టదు. కళ్లముందటి సంఘం పట్టదు. సంఘంలోనే వుంటూ, దాన్ని స్పృశించని కవులు ఏ కాలంలోనైనా తారసపడతారు. అలాగే...
Name: మెట్టా నాగేశ్వర్రావ్

మెట్టా నాగేశ్వర్రావ్ గోపాల పట్నం జిల్లా పరిషత్ హైస్కూలులో తెలుగు పండితుడిగా పని చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో చదువుకున్నారు. ‘మనిషొక పద్యం’ పేరుతో వెలువరించిన కవితా సంపుటితో కవితాలోకానికి పరిచయమయ్యారు.