బెర్లిన్ చూసిన తరువాత మేము బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కు over night రైలు లో బయలు దేరాము. బెర్లిన్ నుంచి బ్రస్సెల్స్ కు ఖచ్చితంగా మనం ఎక్కడో ఒకచోట ట్రైన్ మారక తప్పదు, మేము కొలోన్ అనే నగరం లో మారాము. ఒక విధంగా చెప్పాలంటే కొలోన్ జర్మనీ లో...
Name: జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.