చల్లటి మలయపవనాల్లో విహరిస్తున్నవాడికి, కార్చిచ్చు సెగేదో మెల్లగా సమీపిస్తున్నట్లు అసౌకర్యంగా అన్పించి, నిద్రనుంచి తటాలున మేల్కొన్నాను. తెరిచిన కిటికీలోంచి, రోజూ నాపైన దయగా వ్యాపించే చల్లటి నీడ బదులు, ఉదయకిరణాలు కళ్ళల్లోచురుగ్గా గుచ్చుకున్నాయి...
Name: పి సాంబశివ రావు

పి. సాంబశివ రావు: పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ గుంటూరులో. పూర్వీకులది మాత్రం విశాఖ జిల్లా. ఉద్యోగం రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా! మొదట 11ఏళ్ళు కర్ణాటకలో పనిచేశాక, గత ఏడేళ్లుగా తెలుగుప్రాంతంలో పనిచేస్తున్నారు. రాసింది చాలా తక్కువ, 9 కథలు మాత్రమే. వాటిలో శివచంద్ర అనే కలం పేరుతో రాసినవి కొన్ని ఉన్నాయి. చిత్రకళలో స్వల్పంగా ప్రవేశం ఉంది. ఇక కథలకన్నా చక్కటి చిక్కని కవిత్వం అంటే చాలా ఇష్టం. Email id : pshiva9090@gmail.com