Name: చల్లా రామ ఫణి

Alternative Text

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

సంకీర్తనల్లో అంతర్లయగా వ్యక్తిత్వ వికాసం! 

వ్యక్తిత్వ వికాసమంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకుని, కావలసినంత డబ్బు సంపాదించుకుని జీవితమనే కోరికల ఊరేగింపులో కలసిపోవడం కాదు. లక్ష్య సాధన మీద మనసు లగ్నం చేసి, ఆ కృషిలో విజయ శిఖరాలు చేరుకున్నప్పుడు జీవితం మీ వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది.  వెంట మీరు...

అన్నమయ్య సంకీర్తనల్లో వ్యక్తిత్వ వికాసం

సంకీర్తనా సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పాఠాలు అరుదుగా ఉంటాయి. అవి వ్యక్తిగత భావనలకే ప్రాధాన్యతనిస్తాయి. అవి ఆత్మగతం. వ్యక్తిగతం. భక్తిలాగే విజయం కూడా వ్యక్తిగతం. భారతీయ సంకీర్తనా సాహిత్యమంతా ఏ భాషలోనైనా భక్తి ప్రధానంగానే ఉంటుంది. భగవంతునిపట్ల వారి...

ఆమోదంలోనే ప్రమోదం

‘Don’t write him off yet; he is still alive’ అని ఒక నానుడి ఉంది. వాణ్ణి అప్పుడే తీసిపారేయద్దు; వాడింకా బతికే ఉన్నాడు అని అర్ధం. సాధారణంగా మనం చుట్టూ ఉన్నవాళ్ళని తీసిపారేస్తుంటాం. ఈ అవలక్షణం ఇంట్లోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు ఒకరినొకరు మీ మొహం, నీ...

నీ మాటే భగవద్గీత

యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదే వేతరో జన: సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే! గీతాచార్యుడు చెప్పిన ఈ అక్షర సత్యం అంతరార్ధం ఏమిటో చూద్దాం. శ్రేష్ఠులైనవారు అంటే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, నాయకత్వం వహించేవారు చేసే పనులను ప్రమాణంగా తీసుకుని లోకమంతా అదే...

వ్యక్తిగత వికాసం వ్యక్తిత్వ వికాసం

భారతీయ సాహిత్యమంతా వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. మానవ ప్రవర్తనకు అద్దం పట్టే విజ్ఞాన సర్వస్వాలే భారత, రామాయణ, భాగవత పురాణాలు, భర్తృహరి సుభాషితాలు, వేమన, బద్దెనల శతకాలు, పంచతంత్ర కథలు ఇంకా ఎన్నెన్నో – ఇవన్నీ కూడా మానవుడు ఆయా సందర్భాలలో ఎలా...

‘గెలుపు సరే; బతకడం ఇలా’

కాకర్ల నారసింహ యోగ పతంజలి అంటే అందరికీ తెలీదు. కె.ఎన్.వై. పతంజలి అంటే జగమెరిగిన, జనాన్ని కాచి వడబోసిన మహా రచయిత అని ఎందరికో తెలుసు. గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, వీరబొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ వంటి వ్యంగ్య సాహితీ విజ్ఞాన సర్వస్వాలు ఆయన తెలుగు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.