నేనూ కోదండ్ రామ్ ఆ మధ్య మహబూబ్ నగర్ లో ఒక పిడియెస్యూ (PDSU) సభలో మాట్లాడి తిరిగి హైదరాబాద్ వస్తున్నప్పుడు… ‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’ (టిజెఎసి) రాజకీయ పార్టీ ఏమైనా పెట్టాలనుకుంటున్నదా… అని నేను అడిగాను. అలాంటి ఆలోచనలయితే ఉన్నాయి...
Name: బూర్గుల ప్రదీప్ కుమార్

బూర్గుల ప్రదీప కుమార్: సి పి ఐ ఎం ఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు. వుస్మానియా లో జార్జి రెడ్ది నాయకత్వంలో ముందుకు వచ్చిన యువ నేతలలో ఒకరు. ప్రస్తుతం ఐ ఏఫ్ టి యూ (కార్మిక సంస్ట)లో, జాతీయ స్టాయి నాయకుడు.