తెలంగాణాలో, బహుశా తెలుగు నాట ఒక ముఖ్య పరిణామం కోదండ రామ్ నేతృత్వంలో కొత్త పార్టీ, ‘తెలంగాణా జన సమితి’ పుట్టుక. దీని గురించి ఎవరి వూహలు, అంచనాలు వారికి వుంటాయి. అసలు బరువు మోయాల్సిన వారిలో అతి ముఖ్యుడు కోదండ్ రామ్ ఏమనుకుంటున్నారు...
Name: రాఘవేంద్ర ప్రసాద్

రాఘవేంద్ర ప్రసాదు రచయిత, సామాజిక విశ్లేషకుడు, కొన్ని పత్రికలకు సంపాదకునిగా పని చేశారు. కార్మికోద్యమ, పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త.