స్టీల్ పంజరంలో ఉన్న మాట్లాడే చిలక, బంగారు పంజరంలో ఉన్న పక్కింటి చిలకని చూసి జెలసీ ఫీలయ్యింది. కాసేపటి తరువాత తుప్పుపట్టిన ఇనుప పంజరంలో ఉంటున్న వెనకింటి చిలకను చూడటంతో “హమ్మయ్య” అనుకుంది. కొన్నాళ్ళకు తుప్పట్టిన పంజరం తలుపూడిపోవడంతో ...
Name: రాంబాబు తోట
