నేస్తమా….! మనసు పొలిమేరల్లో ఓ చిన్న తడి…. కరిగిపోతున్న మన జ్ఞాపకానిదయ్యుంటుంది…! రెప్పలపై నాట్యం చేసిన ఎన్నో కలల చప్పుళ్ళు ఇంకా వినిపిస్తునే ఉన్నాయి…! వెన్నెలను చూస్తూ మైమరచిపోతూ నువ్వినిపించిన తీయని మాటల గంధాలు మేనుని...
Name: శాంతి కృష్ణ

కవయిత్రి శాంతి కృష్ణ (9502236670) , హైదరాబాద్ నివాసి.