కవిత ఒక భద్రమైన శక్తి, ఒక అనధికార ప్రకంపన, ఓ జీవం, ప్రవాహంలోని సుడి. కవితలు జీవనాన్ని సుస్థిరం చేసే మూల మార్గాలు. కవితలు ప్రకృతి అవశేషాలను పోలిన అక్షరమైన మాటల దార్లు (భద్రమైన శక్తి), అవి పునరావృతమయ్యే ప్రకృతి శక్తి జన్యు వనరులు. ఊహ, భాష కవలల...
Name: సత్య శ్రీనివాస్

జి. సత్యశ్రీనివాస్: సుమారు మూడు దశాబ్దాలుగా అడవులు, గిరిజనులు, గ్రామీణులు, పర్యావరణ అభివృద్ధి కోసం స్దానికులతో, వివిధ దేశ, అంతర్జాతీయ సంస్ధలు, ప్రభుత్వాలతో కలిసి ప నిచేస్తున్నారు. స్ధానిక ప్రజలు, వ్యవస్ధల ద్వారా అడవులు, సహజ వనరుల సంరక్షణ, యాజమాన్యాన్ని ప్రోత్సహించడం, పరిశోధన, దేశ, విదేశీ విద్యార్ధులకు పరిశోధనల్లో మార్గదర్శకత్వం, స్ధానిక ప్రజలు, సంస్ధలకు శిక్షణ ఇవ్వడం, ప్రోగ్రాం, ప్రాజక్ట్ మూల్యాంకనం... వంటి పనుల్లో పాల్గొంటూ వుంటారు. స్వతహాగా కవి, రచయిత, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్. పలు పుస్తకాలు, కవితా సంపుటులు ప్రచురించారు. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ప్రదర్శనలు చేశారు.