Name: శీలా సుభద్రా దేవి

Alternative Text

శీలా సుభద్ర దేవి విజయనగరంలో జన్మించారు. హైదారాబాదు లోని ఆర్టీసీ హైస్కూలులో టీచరుగా పని చేసి ప్రధానోపాధ్యాయురాలుగా రిటైరయ్యారు. ప్రసిద్ధ కవి, చిత్రకారులు శీలా వీర్రాజు గారు సుభద్రా దేవి గారి జీవనసహచరుడు.పదికి పైగా కవితా సంపుటాలు ప్రచురించారు.

స్నేహాక్షరం

మన మధ్య ఉన్నది వెన్నెలమడుగే దోసిళ్లతో తోడి పారేద్దామనుకోకు వెలుగుచిరునవ్వు వెలిగించుకొని మాటలు పంచుకుందామనుకుంటేమాత్రం స్నేహవంతెన మీదుగా రా నీకోసం నీ స్నేహం కోసం రెప్పలకి చూపుల దీపతోరణం కట్టి స్వాగతిస్తూనే ఉంటాను ఒకనాడు స్నేహహస్తాన్ని చాపి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.