అది నా డిగ్రీ పూర్తయిన సమత్సరం. సరా మామూలుగానే కరువుతో కటకటలాడిన కాలమది. డిగ్రీ పట్టా అయితే ఎట్లనోకట్ల సంపాయిచ్చి గానీ , ఇంగ అవతల పట్టుకోనీకి యా గట్టూ కాన్రాల్య. మా గరుగు సేన్లో సెనిక్కాయ పైరొచ్చినట్లు నా సదువంతా అరకొరగ మార్కులతోనే ఒడపకచ్చి. ...
Name: సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.