సముద్రపు పగలు ఆకాశంలో సముద్రపు పగలు, అది నీడలతో, గుర్రాలతో, పక్షి ఈకలతో తయారయినది. నా గదిలో సముద్రపు పగలు- అదొక క్యూబ్ అక్కడే నా నిద్రానడక చర్యలు జారుతుంటాయి జంతువుకీ పువ్వుకీ మధ్య, మెడుస్సా మాదిరి. సముద్రంలో సముద్రపు పగలు, మిట్ట మధ్యాన్నం అక్కడ నా...
Name: సోఫియా డి మెల్లో బ్రేయ్నర్ / హెచ్చార్కె
