ఎగిరి కాళ్లతో తొక్కాను ఎంతకీ రాదే ఇంతలో వాళ్ళొచ్చారు పాపాయి బుగ్గని తాకినట్టు తాకారు బుజ్జి నవ్వుల్లా కాలాన్ని చీల్చుతూ బయటకొచ్చింది… చరిత్ర కలని ఆవిష్కరించడానికి చేతినే కుంచెని చేశాను ప్చ్ కుంచె వేళ్ళన్నీ కాన్వాస్ మీద రక్తం రాలుస్తున్నాయి ఆమె...
Name: శ్రీ వశిష్ట సోమేపల్లి

శ్రీ వశిష్ఠ సోమేపల్లి: స్వస్థలం గుంటూరు. ఇప్పుడుండేది హైదరాబాద్లో. ఇప్పుడిప్పుడే కవితలు చదువుతున్నారు, అప్పుడప్పుడూ రాస్తున్నారు. Contact: +91 9966460536