తడి ఆరనివ్వకుండా.. కళ్ళకు నీరు సరఫరా చేసే హృదయానికి .. జవాబు చెప్పలేని తనాన్ని.. లోలోన మింగుతూ.. తూనీగల్ని పట్టుకుందామని పరిగెట్టే అమాయకత్వంలా.. కాలాన్ని పట్టుకోవాలనుకుంటున్న నా వెర్రి ఆలోచనకు .. నాలో… నేనే … నేను ..ఏమి లేను.. అనే...
Name: సుజాత తిమ్మన

సుజాత తిమ్మన: నివాసం హైదరాబాద్. చిన్న బడిలో తెలుగు చెపుతారు.. అప్పుడప్పుడు కవితలు రాస్తుంటారు. ఎనిమిది కథలు రాశారు. వారి మొబైల్:. 9391341029.