ఎగసిపడి ముంచేసిన అల ఇప్పుడు వెళ్ళిపోయింది.. ఇందాకటిదాకా కన్నుల్లో నిండలేని ఉప్పెన ఇప్పుడు ఏ అంచునా లేదు.. అత్యంత భీకరమైన హోరు గాలితో వెనక్కి పయనమైంది.. ఊపిరి బిగబట్టిన క్షణం గతమై మరుగయ్యింది.. రెక్కలొచ్చిన తీరంలోంచి జ్ఞాపకం విసిరేయబడింది.. ఒంటరి నేల...
Name: స్వేచ్ఛ

స్వేచ్ఛ 'మట్టి పూల గాలి' అనే తొలి కవితా సంపుటితో మంచి పేరు తెచ్చుకున్న యువకవయిత్రి . పేరుకు తగ్గట్టు తన కోసం మంది కోసం స్వేచ్ఛను కోరుకుంటారు. ఉస్మానియాలో చదువుకుని, ప్రస్తుతం టీవీ 9 లో పని చేస్తున్నారు.