Name: టి వి ఎస్ రామానుజ రావు

Alternative Text

టి.వి.ఎస్. రామానుజ రావు: మొదటి కధ (హాస్య కధ) జ్యోతి మాస పత్రిక 1989 దీపావళి సంచికలో ప్రచురితమైతే, మొదటి కవితల పుస్తకం (అన్వేషణ) 1989లోనే వెలువడింది. రెండో పుస్తకం 2016లో కాలిఫోర్నియాలో ఆవిష్కరించారు. హాస్యం, ప్రకృతి ఇష్టమైన అంశాలు. దాదాపు 40 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో పని చేసి, రిటైరయ్యాక కవిత్వం రాయడం, కధలు రాయడం, ఇంగ్లీష్ నుండి తెలుగుఅనువాదాలు చేస్తున్నారు.

రాత మారిన అక్షరం

అక్షరమంటే కలువ పూల చెరువులో స్నానమాడే అందమైన చందమామ గుండె గూడు నుండి ఒకటొక్కటిగా జారి పడే తేనె చుక్క నరాల తీగలపై చిగురించి మనసులో విరిసే మల్లెపూల పందిరి ఆకాశం నల్ల చీరపై తళుకు మెరుపుల జలతారు అంచు గుండె ఉలిక్కిపడేలా నిరంతర చైతన్యాల ఉరుముల ఫెళ ఫెళ...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.